SBS Telugu - SBS తెలుగు

SBS Telugu - SBS తెలుగు

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Episodes

August 26, 2025 3 mins
నమస్కారం. ఈ రోజు ఆగష్టు 26వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.
Mark as Played
సిడ్నీ లోని లెప్పింగ్టన్ సబర్బ్ లో 40 కుటుంబాలు కలిసి వినాయక చవితి వేడుక జరుపుకుంటున్నారు.
Mark as Played
డార్విన్‌లో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువారు ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు
Mark as Played
నమస్కారం. ఈ రోజు ఆగష్టు 25వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.
Mark as Played
రోజూ వాడే పోపు, మసాలా దినుసుల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటి? వాటి మోతాదు ఎంతలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజలు ఉంటాయి అనే విష్యాయాన్ని డాక్టర్ నందిని ఆలపాటి నుండి తెలుసుకోండి.
Mark as Played
నమస్కారం. ఈ రోజు ఆగష్టు 22వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.
Mark as Played
మట్టి విగ్రహాలు.. వీధి సినిమాలు.. వినాయక చవితి ఉత్సవాలకు కాన్బెర్రా సిద్దమవుతుంది.. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తూ.. పిల్లల ప్రతిభకు వేదికగా నిలుస్తోంది.
Mark as Played
సంస్కృత, తెలుగు, ఆంగ్ల భాషాల్లో ప్రావీణ్యుడు, కథా సాగరాన్ని మధించి, అచ్చతెనుగునుడికారానికి గుడికట్టి, తెలుగుపాటకి పట్టంకట్టిన బహుభాషా కోవిదుడు, పండితుడు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు.
Mark as Played
నమస్కారం. ఈ రోజు ఆగష్టు 21వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు.
Mark as Played
మెల్‌బోర్న్ అంతా వినాయక చవితి సంబరాలతో మారుమ్రోగనుంది… ఎన్నో చోట్ల గణేష్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
Mark as Played
నమస్కారం. ఈ రోజు ఆగష్టు 20వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.
Mark as Played
2015లో అడిలైడ్‌లో చిన్నగా మొదలైన గణేష్ ఉత్సవం…ఇప్పుడది మెల్బోర్న్‌లో వేలాదిమంది పాల్గొనే మహోత్సవంగా మారింది.
Mark as Played
ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..
Mark as Played
నమస్కారం. ఈ రోజు ఆగష్టు 19వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.
Mark as Played
Access to safe drinking water is essential, and Australia’s often harsh environment means that our drinking water supplies are especially precious. With differences in the availability and quality of drinking water across the country, how do we know if it’s safe to drink? In this episode we get water experts to answer this question and more.   - త్రాగునీరు శుభ్రంగా ఉండటం మన ఆరోగ్యానికి కీలకం. ఆస్ట్రేలియాలో వాతావరణం, పైపులు, ఫిల్టరి...
Mark as Played
నమస్కారం. ఈ రోజు ఆగష్టు 18వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.
Mark as Played
ఈ శీర్షికలో మెల్బోర్న్‌లో జరుగుతున్న గణేష్ మహోత్సవ వివరాలను తెలుసుకోండి.
Mark as Played
భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు వస్తువులు కొరియర్ చేయాలనుకుంటున్నారా?
Mark as Played
‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ జన్మనిచ్చిన తల్లి, భూమి స్వర్గం కన్న గొప్పవి అని ఆ శ్రీరామచంద్రుని నోట వాల్మీకి పలికించాడు.
Mark as Played
నమస్కారం. ఈ రోజు ఆగష్టు 15వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.
Mark as Played

Popular Podcasts

    If you've ever wanted to know about champagne, satanism, the Stonewall Uprising, chaos theory, LSD, El Nino, true crime and Rosa Parks, then look no further. Josh and Chuck have you covered.

    Dateline NBC

    Current and classic episodes, featuring compelling true-crime mysteries, powerful documentaries and in-depth investigations. Follow now to get the latest episodes of Dateline NBC completely free, or subscribe to Dateline Premium for ad-free listening and exclusive bonus content: DatelinePremium.com

    New Heights with Jason & Travis Kelce

    Football’s funniest family duo — Jason Kelce of the Philadelphia Eagles and Travis Kelce of the Kansas City Chiefs — team up to provide next-level access to life in the league as it unfolds. The two brothers and Super Bowl champions drop weekly insights about the weekly slate of games and share their INSIDE perspectives on trending NFL news and sports headlines. They also endlessly rag on each other as brothers do, chat the latest in pop culture and welcome some very popular and well-known friends to chat with them. Check out new episodes every Wednesday. Follow New Heights on the Wondery App, YouTube or wherever you get your podcasts. You can listen to new episodes early and ad-free, and get exclusive content on Wondery+. Join Wondery+ in the Wondery App, Apple Podcasts or Spotify. And join our new membership for a unique fan experience by going to the New Heights YouTube channel now!

    The Bobby Bones Show

    Listen to 'The Bobby Bones Show' by downloading the daily full replay.

    The Joe Rogan Experience

    The official podcast of comedian Joe Rogan.

Advertise With Us
Music, radio and podcasts, all free. Listen online or download the iHeart App.

Connect

© 2025 iHeartMedia, Inc.