The New City Church Podcast - Telugu

The New City Church Podcast - Telugu

Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!

Episodes

June 12, 2024 100 mins

Women's Revival Nights Day 5 - (Revival - ఉజ్జీవం)

Mark as Played

అన్య భాషల్లో ఎందుకు మాట్లాడాలి? పాస్టర్ బెన్ కొమానపల్లి జూనియర్ గారు "అన్య భాషల్లో ఎందుకు మాట్లాడాలి?” అనే అంశంపై మాట్లాడుతూండగా వినండి.

వారు దేవుని వరమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యతను గురించి పునరుద్ఘాటిస్తూ, అన్యభాషల్లో మాట్లాడుట మన క్రైస్తవ జీవితములో ఎందుకు ప్రాముఖ్యమైనదో బోధిస్తున్నారు. 

మీరీ పాడ్కాస్ట్ని వింటూండగా, మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకొని, అన్యభాషల్లో మాట్లాడి, అదే మీ జీవనశైలి కావాలని మేము ప్రార్ధిస్తు...

Mark as Played

Women's Revival Nights Day 2 - (A New Life - ఒక క్రొత్త జీవితం)

Mark as Played

Women's Revival Nights Day 3 (Power of the Holy Spirit - పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి)

Mark as Played

Women's Revival Night's Day 1 (Father’s Love - తండ్రి యొక్క ప్రేమ)

Mark as Played

ఫలభరితమైన జీవితం

పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు "ఫలభరితమైన జీవితం - దేవుని వాక్యంలో వేరు పారిన  జీవితం" అనే అంశంపై మాట్లాడుతూండగా వినండి.

మనస్సు ఏ విధంగా శరీరానికి వేరు వ్యవస్థగా ఉంటుందో అని మరియు ఫలము ఫలించుటకు ప్రతి విశ్వాసి మనస్సులోని పోరాటాన్ని జయించాల్సిన అవసరముందని వారు బోధిస్తున్నారు. 

దేవుని వాక్యములో ఆనందించుటకు జ్ఞాపకముంచుకోండి. ఇదే మీ గుర్తింపుకు మూలం. విని ఆశీర్వదించబడండి.

Mark as Played

అన్యభాషలలో మాట్లాడుట

పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము మరియు అన్యభాషలలో మాట్లాడటం గురించి వివరిస్తారు, వినండి.

పాస్టర్ గారు అన్యభాషలలో మాట్లాడటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడతారు మరియు క్రీస్తు యేసులోని మన నీతిని - మన నిజమైన గుర్తింపును గుర్తుచేస్తారు.

మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ను వింటున్నప్పుడు, మీ కృంగిన సమయంలో, మీరు అన్యభాషలలో ప్రార్థించడం ప్రారంభించినప్పుడు, అవి మిమ్మల్ని బలపరుస్తాయి మరియు లోత...

Mark as Played

పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము

పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్  పరిశుద్ధాత్మ యొక్క బాప్తీస్మం గురించి మాట్లాడుతున్నారు.

యేసు మరణం, సమాధి చేయుట & పునరుత్థానం, మానవులుగా మనకు ప్రతిదానిని ఎలా మారుస్తాయో అతను బోధిస్తాడు.  మనం ఇప్పుడు క్రీస్తులో కొత్త సృష్టిగా మారాము.

పరిశుద్ధాత్మతో నింపబడడం మన క్రైస్తవ విశ్వాసానికి ఎంత అవసరమో మనం తెలుసుకుందాం.

మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, మీరు పరిశుద్ధాత్మచే అభిషేకించబడినప్పుడు అద్భుత...

Mark as Played

పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు విశ్వాసి యొక్క అధికారము అనే శీర్షికను  కొనసాగిస్తున్నారు - వారు "అన్ని విషయాలలో క్రీస్తులో ఎదగడం" అనే అంశంపై బోధిస్తారు వినండి.

మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, క్రీస్తు ఈ భూమిపై ఉన్నప్పుడు ఏమి చేసాడో దేవుడు మనల్ని ఎలా సన్నద్ధం చేసాడో మీరు నేర్చుకుంటారు. 

క్రీస్తు శరీరంలో భాగమైనందున, పరిచర్య యొక్క పనిని చేయడానికి మరియు దేవుని విషయాలుగా ఎదగడానికి మనకు దేవుడు ఇచ్చిన బాధ్యతగా ఉంది. యేసుక్రీస్...

Mark as Played

అధికారాన్ని అమలు చేయడము!

పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్  - విశ్వాసి యొక్క అధికారము అనే శీర్షికలో కొనసాగుతున్నారు... వినండి.

ఈ పోడ్‌కాస్ట్‌లో, మన క్రైస్తవ నడకను ప్రభావితము చేసే భూమిపై మన జీవితము గురించిన 5 శక్తివంతమైన సత్యాలను మనం లోతుగా పరిశీలిస్తాము.  మనం ఈ సత్యాలను నేర్చుకోవాలి, తద్వారా మనం వాటిని ఆచరణలో పెట్టగలము మరియు మన జీవితాలకు బైబిలు వాగ్దానం చేసే ఫలితాలను చూడగలము. యేసు తన స్వంత అధికారంతో ఎలా మాట్లాడలేదో, కానీ తండ్రికి లోబడ...

Mark as Played

పాస్టర్ బెన్  కొమనపల్లి జూనియర్ గారు - విశ్వాసి యొక్క అధికారము అనే శీర్షికను పూర్తి చేసారు, మీరు వినండి

అధికారంలో నడవడానికి మరియు శత్రువుపై ఆధిపత్యం చెయ్యాలనే పిలుపుకు ప్రజలు ప్రతిస్పందించే నాలుగు మార్గాలను ఆయన బయటకు తెస్తున్నారు. 

మనం కొత్త నిబంధన జీవనశైలిని ఎలా జీవించాలి మరియు విజయవంతమైన సంఘముగా ఆత్మీయ సత్యములో ఎలా నడవాలి అనేదానిపై ఆయన బోధిస్తాడు.

ఈ పోడ్‌కాస్ట్ ద్వారా, యేసు సిలువపై చేయవలసిన ప్రతిదాన్ని చేశాడని మనకు గుర్తు చేస్తున...

Mark as Played

దెయ్యము పై అధికారము!

పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు  - విశ్వాసి యొక్క అధికారము శీర్షికలో కొనసాగుతున్నారు, వినండి. మన జీవితంలో అతీతమైన కృప ఎలా పొందవచ్చో వారు బోధిస్తారు, అది మనలను నూతన సృష్టిగా మారుస్తుంది. 

మనము మతము నుండి ప్రత్యక్షతలో కొనసాగుతున్నప్పుడు, విధేయత స్వభావము కలిగిన దేవుని కుమారులుగా, మరియు ప్రపంచానికి చెందిన ప్రతిదీ మన పాదముల క్రింద ఉంచబడుతుందని మనము తెలుసుకోవాలి.

యేసు శిరస్సు, మరియు మనము (సంఘము) శరీరము ఎలా ఉందో మ...

Mark as Played

విశ్వాసంలో స్థాయిలు నేటి ఎపిసోడ్‌లో, క్రైస్తవ జీవితం యేసు జీవితంలా ఉండాలని మరియు యేసు మనకు ఇవ్వడానికి వచ్చిన జీవితాన్ని, స్వేచ్ఛను మరియు ప్రయోజనాలను మనం తప్పక అనుభవించాలని నేర్చుకుంటాము. పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు   విశ్వాసి యొక్క అధికారము అనే వర్తమానంలో కొనసాగుతున్నారు. 

మనము క్రీస్తు శరీరమని అని ఒకసారి గ్రహించిన తరువాత, క్రీస్తు కార్యములను ఎలా చేయడము ప్రారంభిస్తామో వారు బోధిస్తున్నారు!

యేసు నుండి వచ్చిన దైవిక అధికారాన్న...

Mark as Played

ఇది ప్రతిదిని మారుస్తుంది!

మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. 1కోరింథీ 15:14

పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు, మానవ చరిత్రలో గొప్ప సంఘటనైనా - మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం గురించి బోధిస్తున్నప్పుడు.  ఇది మన క్రైస్తవ విశ్వాసంలో అన్నింటినీ ఎలా మారుస్తుందనే దాని గురించి పాస్టర్ గారు మాట్లాడారు.  తండ్రితో మన సంబంధాన్ని పునరుద్ధరించడానికి యేసు మూల్యం చెల్లించాడు మరియు యేసు మన కో...

Mark as Played

ఇది ప్రతిదిని మారుస్తుంది!

మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. 1కోరింథీ 15:14

పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు, మానవ చరిత్రలో గొప్ప సంఘటనైనా - మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం గురించి బోధిస్తున్నప్పుడు.  ఇది మన క్రైస్తవ విశ్వాసంలో అన్నింటినీ ఎలా మారుస్తుందనే దాని గురించి పాస్టర్ గారు మాట్లాడారు.  తండ్రితో మన సంబంధాన్ని పునరుద్ధరించడానికి యేసు మూల్యం చెల్లించాడు మరియు యేసు మన కో...

Mark as Played

పాస్టర్ బెన్ కొమనాపల్లి జూనియర్ ప్రసంగించిన 'శుభ శుక్రవారం' అను ప్రత్యేకమైన వర్తమానము వింధము, పాస్టర్ గారు 'శుభ శుక్రవారం' అని పిలవడానికి గల కారణము మానవ చరిత్రలో మొదటిసారిగా మానవాళికి దేవుని ప్రేమను మునుపెన్నడూ లేని విధంగా దేవుడు భయలుపరుచుకునడు. Ps. బెన్ కొమనపల్లి దేవునికి మనయెడల ఉన్న ప్రేమను లోతుగా వర్ణిస్తారు. పాత మరియు కొత్త నిబంధనలు, యేసు రక్తము యొక్క ప్రయోజనాలు, క్రీస్తులో కొత్త సృష్టిగా మన గుర్తింపు - నేటి పోడ్‌కాస్ట్‌లో నేర్...

Mark as Played

యేసు విజయోత్సవ ప్రవేశం నుండి పాఠాలు జనసమూహము "హోసన్నా!"  అని కేకలు వేశారు. - ⁠అంటే ‘మమ్మల్ని రక్షించండి’ అని అర్థము. వారు యేసును రాజుగా, మెస్సీయగా మరియు రక్షకునిగా గుర్తించారు.  నేటి వర్తమానము ద్వారా, ఆపదలు, బంధకములు మరియు జీవిత తుఫానుల నుండి మనలను రక్షించే దేవుడిని కలుసుకోవాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

పాస్టర్ బేన్ కొమానపల్లి గారు యేరుషలేములోనికి  యేసు విజయోత్సవ ప్రవేశం నుండి పాఠాలను పంచుకున్నారు. దేవుని మంచితనము యొక్క వి...

Mark as Played

తుఫాను మధ్యలో మిమ్మల్ని మీరు కనుగొన్నారా?  మీరు భయపూరితమైన శ్రమలలో ఉన్నట్లు మీకు అనిపిస్తుందా? విశ్వాసం ద్వారా మనం ఎలా నడుచుకోవచ్చు మరియు దేవుడు మనకు కలిగి ఉన్న గమ్యాన్ని ఎలా చేరుకోవచ్చు? పాస్టర్ అర్పిత గారు 'విశ్వాస ప్రయాణమును' గూర్చి లోతైన విషయాలను పంచుకుంది.  దేవుని వాక్యాన్ని ఒప్పుకోవడానికి మరియు క్రీస్తు పూర్తి చేసిన పనిని ప్రస్తావించుటకు మన ఆలోచనలకు ఎలా శిక్షణ ఇవ్వాలో పాస్టర్ అర్పిత గారు బోధిస్తున్నారు.  మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌...

Mark as Played

మీరు నిజంగా విశ్వాసముతో నడుస్తున్నారా?  విశ్వాసము యొక్క అతీతమైన జీవితాన్ని గడపకుండా మనల్ని నిరోధించే కొన్ని బలమైన దుర్గములను మరియు విశ్వసించు వ్యవస్థలు ఏమిటి?  నేటి వర్తమానములో, పాస్టర్ బెన్ గారు 'అవిశ్వాసానికి నివారణ గూర్చి బోధిస్తున్నారు, విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమే!

Mark as Played

ఇది తాజాగా, విశ్రాంతి మరియు పూర్ణ శాంతి యొక్క కాలము!  ఈ వర్తమానంలో, పాస్టర్ బెన్ విశ్రాంతి వాగ్దానంలోకి మమ్మల్ని ఆహ్వానిస్తాడు.  విశ్రాంతి యొక్క వివిధ కోణాలను తెలుసుకోండి మరియు ఈ వాగ్దానాన్ని మనము ఎలా స్వీకరించాలో తెలుసుకోండి!  మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటే మీరు ఆశీర్వదించబడతారని మాకు తెలిసి  నమ్ముతున్నాము.

Mark as Played

Popular Podcasts

    Current and classic episodes, featuring compelling true-crime mysteries, powerful documentaries and in-depth investigations.

    Stuff You Should Know

    If you've ever wanted to know about champagne, satanism, the Stonewall Uprising, chaos theory, LSD, El Nino, true crime and Rosa Parks, then look no further. Josh and Chuck have you covered.

    The Nikki Glaser Podcast

    Every week comedian and infamous roaster Nikki Glaser provides a fun, fast-paced, and brutally honest look into current pop-culture and her own personal life.

    White Devil

    Shootings are not unusual in Belize. Shootings of cops are. When a wealthy woman – part of one of the most powerful families in Belize – is found on a pier late at night, next to a body, it becomes the country’s biggest news story in a generation. New episodes every Monday!

    Start Here

    A straightforward look at the day's top news in 20 minutes. Powered by ABC News. Hosted by Brad Mielke.

Advertise With Us
Music, radio and podcasts, all free. Listen online or download the iHeart App.

Connect

© 2024 iHeartMedia, Inc.